diff --git a/docs/translations/README.es.md b/docs/translations/README.es.md
index 56cbc176e79..4dd4109d7ee 100644
--- a/docs/translations/README.es.md
+++ b/docs/translations/README.es.md
@@ -1,5 +1,4 @@
[](https://github.com/ellerbrock/open-source-badges/)
-[
](https://join.slack.com/t/firstcontributors/shared_invite/zt-1hg51qkgm-Xc7HxhsiPYNN3ofX2_I8FA)
[](https://opensource.org/licenses/MIT)
[](https://www.codetriage.com/roshanjossey/first-contributions)
@@ -111,7 +110,7 @@ Pronto estaré fusionando tus cambios (haciendo *merge*) con la rama master de e
Celebra tu contribución y compártela con tus amigos y seguidores yendo a [web app](https://firstcontributions.github.io/#social-share).
-También podrías unirte a nuestro *equipo* de Slack en caso de que necesites ayuda o tengas alguna pregunta. [Únete a nuestro Slack](https://join.slack.com/t/firstcontributors/shared_invite/zt-1hg51qkgm-Xc7HxhsiPYNN3ofX2_I8FA).
+Si quieres más práctica, echa un vistazo a [contribuciones de código](https://github.com/roshanjossey/code-contributions).
Ahora empieza a contribuir en otros proyectos. Hemos reunido una lista de proyectos con *issues* sencillas para que puedas empezar. Échale un ojo a la [lista de proyectos en la aplicación web](https://firstcontributions.github.io/#project-list).
diff --git a/docs/translations/README.te.md b/docs/translations/README.te.md
index 1b62c438fdf..cce81f2eb83 100644
--- a/docs/translations/README.te.md
+++ b/docs/translations/README.te.md
@@ -1,100 +1,90 @@
[](https://github.com/ellerbrock/open-source-badges/)
-[
](https://join.slack.com/t/firstcontributors/shared_invite/zt-1hg51qkgm-Xc7HxhsiPYNN3ofX2_I8FA)
[](https://opensource.org/licenses/MIT)
[](https://www.codetriage.com/roshanjossey/first-contributions)
# ఓపెన్‌సోర్స్‌కు మీ మొదటి సహకారం
-వ్యాసాలు చదవడం & చూడటం ట్యుటోరియల్స్ సహాయపడతాయి, కానీ వాస్తవంగా ఆచరణాత్మక వాతావరణంలో నేర్పిస్తున్నదాని కంటే మెరుగైనది ఏమిటి?
+ఇది కష్టం. మీరు ఏదైనా మొదటిసారి చేస్తున్నప్పుడు, ముఖ్యంగా ఇతరులతో కలిసి పని చేస్తున్నప్పుడు, తప్పులు చేయడం సౌకర్యంగా ఉండదు. కానీ ఓపెన్ సోర్స్ అంటే సహకారం మరియు కలిసి పనిచేయడం. మొదటిసారి ఓపెన్ సోర్స్ కంట్రిబ్యూటర్లు నేర్చుకోవాలని మరియు కంట్రిబ్యూట్ చేయాలని అనుకునే విధానాన్ని సరళం చేయాలని మేము అనుకుంటున్నాము.
-మార్గదర్శిని అందించడం మరియు ఈ ప్రాజెక్ట్ ప్రారంభకులకు వారి మొదటి ఓపెన్ సోర్స్ సహకారం అందించే విధానాన్ని సరళీకరించడం మరియు మార్గనిర్దేశం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. మీరు మీ మొదటి ఓపెన్ సోర్స్స హకారం అందించాలని చూస్తున్నట్లయితే, దిగువ దశలను అనుసరించండి.
+వ్యాసాలు చదవడం మరియు ట్యుటోరియల్స్ చూడటం సహాయపడవచ్చు, కానీ వాస్తవంగా ఆచరణాత్మక వాతావరణంలో చేయడం కంటే మెరుగైనది ఏముంది? ఈ ప్రాజెక్ట్ యొక్క లక్ష్యం ప్రారంభకులకు మార్గదర్శకత్వం మరియు వారి మొదటి కంట్రిబ్యూషన్ చేసే విధానాన్ని సరళీకరించడం. మీరు మీ మొదటి కంట్రిబ్యూషన్ చేయాలని చూస్తున్నట్లయితే, దిగువ దశలను అనుసరించండి.
-
-#### *మీకు ఆదేశ పంక్తితో సౌకర్యంగా లేకపోతే, [ఇక్కడ GUI సాధనాలను ఉపయోగించి ట్యుటోరియల్స్ ఉన్నాయి.](#ఇతర-సాధనాలను-ఉపయోగించి-ట్యుటోరియల్స్)*
-
-
-
-
-
-మొదటిసారి ఓపెన్ సోర్స్ కొరకు సహకరించాలి అనుకునే ప్రారంభకులకు పద్దతులను సులభతరం చేయడం ఈ ప్రాజెక్ట్ **ముఖ్య ఉద్దేశం**
-
- మీరు మొదటిసారి ఒపెన్ సోర్స్ ప్రాజెక్ట్ లకొరకు కాంట్రిబ్యూట్ చేయాలి అనుకుంటే కింది సూచనలు పాటించండి.
-
-మీరు `గిట్(git)`వర్షన్ కట్రోల్ సిస్టమ్ తో సౌకర్యవంతంగా లేకపోతే [ఇక్కడ GUI సాధనాలను ఉపయోగించి ట్యుటోరియల్స్ ఉన్నాయి.](#ఇతర-సాధనాలను-ఉపయోగించి-ట్యుటోరియల్స్)*
+#### *మీకు కమాండ్ లైన్‌తో సౌకర్యంగా లేకపోతే, [ఇక్కడ GUI సాధనాలను ఉపయోగించి ట్యుటోరియల్స్ ఉన్నాయి.](#ఇతర-సాధనాలను-ఉపయోగించి-ట్యుటోరియల్స్)*
-మీ కంప్యూటర్ లో `GIT` లేకపోతే, [గిట్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేయండి](https://help.github.com/articles/set-up-git/).
+#### మీ కంప్యూటర్‌లో git లేకపోతే, [దాన్ని ఇన్‌స్టాల్ చేయండి](https://docs.github.com/en/get-started/quickstart/set-up-git).
-## ఈ రిపోజిటరీని ఫోర్క్ చెయ్యండి
+## ఈ రిపోజిటరీని ఫోర్క్ చేయండి
-ఈ రిపోజిటరీని ఫోర్క్ చెయ్యండి ఈ పేజీ ఎగువ భాగంలో ఫోర్క్ బటన్ పై క్లిక్ చేయడం ద్వారా క్లిక్ చేయండి.
+ఈ రిపోజిటరీని ఫోర్క్ చేయండి ఈ పేజీ ఎగువ భాగంలో ఫోర్క్ బటన్‌పై క్లిక్ చేయడం ద్వారా.
ఇది మీ ఖాతాలో ఈ రిపోజిటరీ కాపీని సృష్టిస్తుంది.
-## ఈ రిపోజిటరీని క్లోన్ చెయ్యండి
+## రిపోజిటరీని క్లోన్ చేయండి
-ఇప్పుడు మీ కంప్యూటరులో ఫోర్క్ రిపోను క్లోన్ చేయండి. మీ GitHub ఖాతాకు వెళ్లండి, ఫోర్క్డ్ రెపోని తెరిచి, క్లోన్ బటన్పై క్లిక్ చేసి, ఆపై * కాపీ * క్లిప్బోర్డ్కు క్లిక్ చేయండి.
+ఇప్పుడు మీ కంప్యూటర్‌లో ఫోర్క్ చేసిన రిపోను క్లోన్ చేయండి. మీ GitHub ఖాతాకు వెళ్లండి, ఫోర్క్ చేసిన రిపోని తెరిచి, కోడ్ బటన్‌పై క్లిక్ చేసి, ఆపై *కాపీ టు క్లిప్‌బోర్డ్* ఐకాన్‌పై క్లిక్ చేయండి.
-టెర్మినల్ తెరిచి కింది git ఆదేశాన్ని అమలు చేయండి:
+టెర్మినల్ తెరిచి కింది git కమాండ్‌ను అమలు చేయండి:
```
git clone "మీరు ఇప్పుడే కాపీ చేసిన url"
```
-ఇక్కడ "మీరు ఇప్పుడే కాపీ చేసిన url" (కోట్ మార్కులు లేకుండా) ఈ రిపోజిటరీకి URL (ఈ ప్రాజెక్టు మీ ఫోర్క్). Url ను పొందడానికి మునుపటి దశలను చూడండి.
+ఇక్కడ "మీరు ఇప్పుడే కాపీ చేసిన url" (కోట్ మార్కులు లేకుండా) ఈ రిపోజిటరీకి URL (ఈ ప్రాజెక్టుకు మీ ఫోర్క్). URL ను పొందడానికి మునుపటి దశలను చూడండి.
+
-ఉదాహరణకి:
-```bash
+ఉదాహరణకు:
+```
git clone https://github.com/this-is-you/first-contributions.git
```
-ఇక్కడ 'this-is-you' మీ GitHub ప్రొఫైల్ నేమ్. ఇక్కడ మీరు `first-contribution` రిపోజిటరీ యొక్క కంటెంట్లను మీ GitHub అకౌంట్ లో మీ కంప్యూటర్కు కాపీ చేస్తున్నారు.
+ఇక్కడ `this-is-you` మీ GitHub యూజర్ నేమ్. ఇక్కడ మీరు first-contributions రిపోజిటరీ యొక్క కంటెంట్లను GitHub నుండి మీ కంప్యూటర్కు కాపీ చేస్తున్నారు.
-## నూతన బ్రాంచ్ ను సృష్టించండి
+## బ్రాంచ్ సృష్టించండి
మీ కంప్యూటర్‌లోని రిపోజిటరీ డైరెక్టరీకి మార్చండి (మీరు ఇప్పటికే అక్కడ లేకపోతే):
-```bash
+```
cd first-contributions
```
-ఇప్పుడు 'git checkout' కమాండ్ ను ఉపయోగించి ఒక బ్రాంచ్ ను సృష్టించండి:
-
+ఇప్పుడు `git checkout` కమాండ్‌ను ఉపయోగించి ఒక బ్రాంచ్‌ను సృష్టించండి:
+```
+git checkout -b
+```
-ఉదాహరణకి:
-```bash
+ఉదాహరణకు:
+```
git checkout -b add-alonzo-church
```
-(బ్రాంచ్ యొక్క పేరు దానిలో పదం * add * ను కలిగి ఉండవలసిన అవసరం లేదు.
+(బ్రాంచ్ యొక్క పేరు దానిలో *add* అనే పదాన్ని కలిగి ఉండవలసిన అవసరం లేదు, కానీ ఈ బ్రాంచ్ యొక్క ఉద్దేశ్యం కంట్రిబ్యూటర్స్ జాబితాకు మీ పేరును జోడించడం కాబట్టి అది సహేతుకమైనది.)
-## అవసరమైన మార్పులు - చేర్పులు చేసి, ఆ మార్పులను నిరూపించండి.
+## అవసరమైన మార్పులు చేసి, ఆ మార్పులను కమిట్ చేయండి
-టెక్స్ట్ ఎడిటర్లో ఇప్పుడు ఓపెన్ `Contributors.md` ఫైల్లో, **మీ పేరుని జోడించండి. ఫైల్ ప్రారంభంలో లేదా ముగింపులో జోడించవద్దు. మధ్యలో ఎక్కడైనా ఉంచండి. ఇప్పుడు, ఫైల్ను సేవ్ చేయండి.**
-
+ఇప్పుడు టెక్స్ట్ ఎడిటర్‌లో `Contributors.md` ఫైల్‌ను తెరిచి, మీ పేరును జోడించండి. ఫైల్ ప్రారంభంలో లేదా ముగింపులో జోడించవద్దు. మధ్యలో ఎక్కడైనా ఉంచండి. ఇప్పుడు, ఫైల్ను సేవ్ చేయండి.
+
-మీరు ప్రాజెక్ట్ డైరెక్టరీకి వెళ్లి `git status` కమాండ్ ని ఆదేశిస్తే, **మార్పులు-చేర్పులు ఉన్నాయి** అని మీరు చూస్తారు.
+మీరు ప్రాజెక్ట్ డైరెక్టరీకి వెళ్లి `git status` కమాండ్‌ను అమలు చేస్తే, మార్పులు ఉన్నాయని మీరు చూస్తారు.
-`Git add ` కమాండ్ ను ఉపయోగించి మీరు సృష్టించిన బ్రాంచ్లో ఈ మార్పులను జోడించండి.
+`git add` కమాండ్ను ఉపయోగించి మీరు సృష్టించిన బ్రాంచ్లో ఈ మార్పులను జోడించండి:
-`Git add` కమాండ్ను ఉపయోగించి మీరు సృష్టించిన బ్రాంచ్లో ఈ మార్పులను జోడించండి:
-```bash
+```
git add Contributors.md
```
-ఇప్పుడు ఆ మార్పులను 'git commit' ఆదేశం ఉపయోగించి కట్టుకోండి:
-```bash
+ఇప్పుడు ఆ మార్పులను `git commit` కమాండ్‌ను ఉపయోగించి కమిట్ చేయండి:
+```
git commit -m "Add to Contributors list"
```
-`` ని తొలగించి మీ పేరును కలపండి.
+`` స్థానంలో మీ పేరును పెట్టండి.
-## GitHubకి మార్పులను పుష్ చేయండి
+## మార్పులను GitHubకు పుష్ చేయండి
-కమాండ్ ఉపయోగించి మీ మార్పులను పంపండి `git push`:
-```bash
+`git push` కమాండ్‌ను ఉపయోగించి మీ మార్పులను పుష్ చేయండి:
+```
git push origin
```
-మీరు ముందుగా సృష్టించిన బ్రాంచీ పేరుతో `` ను జోడించుము.
+`` స్థానంలో మీరు ముందుగా సృష్టించిన బ్రాంచ్ పేరును పెట్టండి.
GitHubలోకి నెట్టేటప్పుడు మీకు ఏవైనా లోపాలు వస్తే, ఇక్కడ క్లిక్ చేయండి:
@@ -108,26 +98,25 @@ git push origin
## సమీక్ష కోసం మీ మార్పులను సమర్పించండి
-మీరు GitHub లో మీ రిపోజిటరీకి వెళ్లినట్లయితే, మీరు 'Compare & pull request' బటన్ను చూస్తారు. ఆ బటన్పై క్లిక్ చేయండి.
+మీరు GitHubలో మీ రిపోజిటరీకి వెళ్లినట్లయితే, మీరు `Compare & pull request` బటన్ను చూస్తారు. ఆ బటన్పై క్లిక్ చేయండి.
-ఇప్పుడు పుల్ అభ్యర్థనను సమర్పించండి.
+ఇప్పుడు పుల్ రిక్వెస్ట్‌ను సమర్పించండి.
- నేను మీ అన్ని మర్పులను ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రధాన విభాగానికి విలీనం`merge to main branch` చేస్తాను.
-మార్పులు విలీనం`merge` అయిన తర్వాత మీరు ఒక నోటిఫికేషన్ ఈమెయిల్ పొందుతారు.
+త్వరలో నేను మీ అన్ని మార్పులను ఈ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ బ్రాంచ్‌లోకి మెర్జ్ చేస్తాను. మార్పులు మెర్జ్ అయిన తర్వాత మీకు నోటిఫికేషన్ ఈమెయిల్ వస్తుంది.
## ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్లాలి?
-అభినందనలు! మీరు స్టాండర్డ్ _fork -> clone -> edit -> PR_ వర్క్ ఫ్లో ను పూర్తి చేసారు.
+అభినందనలు! మీరు స్టాండర్డ్ _fork -> clone -> edit -> PR_ వర్క్‌ఫ్లోను పూర్తి చేసారు, దీన్ని మీరు కంట్రిబ్యూటర్‌గా తరచుగా ఎదుర్కొంటారు!
-[వెబ్ యాప్‌కి](https://firstcontributions.github.io/#social-share) వెళ్లడం ద్వారా మీ సహకారాన్ని జరుపుకోండి మరియు మీ స్నేహితులు మరియు అనుచరులతో భాగస్వామ్యం చేయండి.
+[వెబ్ యాప్‌కి](https://firstcontributions.github.io/#social-share) వెళ్లడం ద్వారా మీ కంట్రిబ్యూషన్‌ను జరుపుకోండి మరియు మీ స్నేహితులు మరియు అనుచరులతో భాగస్వామ్యం చేయండి.
-మీకు ఏదైనా సహాయం అవసరమైతే లేదా ఏవైనా ప్రశ్నలు ఉంటే మీరు మా స్లాక్ టీమ్‌లో చేరవచ్చు.[స్లాక్ జట్టులో చేరండి](https://join.slack.com/t/firstcontributors/shared_invite/zt-1hg51qkgm-Xc7HxhsiPYNN3ofX2_I8FA)
+మీకు మరింత అభ్యాసం కావాలంటే, [కోడ్ కంట్రిబ్యూషన్స్](https://github.com/roshanjossey/code-contributions) చూడండి.
-ఇక, ఇప్పుడు మీరు ఇతర ప్రాజెక్టులకు తోడ్పడటం ప్రారంభించండి. మీరు ప్రారంభించగల సులభమైన సమస్యలతో ప్రాజెక్టుల జాబితాను మేము రెడీ చేసాము. [వెబ్ ప్రాజెక్టుల జాబితాలు](https://firstcontributions.github.io/#project-list) ను చూడండి.
+ఇప్పుడు మీరు ఇతర ప్రాజెక్టులకు కంట్రిబ్యూట్ చేయడం ప్రారంభించండి. మీరు ప్రారంభించగల సులభమైన ఇష్యూలతో ప్రాజెక్టుల జాబితాను మేము సిద్దం చేసాము. [వెబ్ యాప్‌లో ప్రాజెక్టుల జాబితా](https://firstcontributions.github.io/#project-list)ను చూడండి.
### [అదనపు విషయం](../additional-material/git_workflow_scenarios/additional-material.md)